KTR Case ACB: ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ పిటిషన్..! 2 d ago

featured-image

ఫార్ములా-ఈ రేసు కేసు విషయంలో ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2:15 గంటలకు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందుకు ఫార్ములా-ఈ రేసు కేసు విచారణకు రానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD